WELCOME TO CHAITANYAM ORAGANIZATION
To create awareness about the harm caused by pollution to mankind and educate the people to reduce their Polythene usage to zero level.
పాలిథిన్ వాడకం వలన కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్య పరచి , వాటి వాడకం నిర్మూలన కొరకు కృషిచేయడం.
To educate about Environment Management and to provide basic Health Care to the needy through Medical Camps.
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం .
To educate the people about the importance of Indian Family System and to provide love, care, food and shelter to the deserted elders.
వృద్ధాప్యంతో ఉన్న తల్లితండ్రుల పట్ల ప్రేమ ,ఆప్యాయత చూపించేలా కుటుంబాలకు అవగాహన కల్పించడం , నిరాదరణకు గురయ్యే వృద్దులకు ఆశ్రయం కల్పించడం.
To spread awareness about the importance of Organic Farming among Farmers and people, developing Organic Farming with the aid of Govt. and Private Organizations
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం మరియు ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలతో చర్చించి అభివృద్ధికి సహకరించడం.
To develop love and take care about animals and taking measures to protect animals and to inform about abandoned animals on the roads to the Officers concerned and proceed Constitutionally till the action is taken for their shelter and safety.
రోడ్లపై తిరిగే పశుసంరక్షణపై అధికారులకు తెలియచేయడం ,సదరు అధికారులు తగు చర్యలు తీసుకొనేవరకు కృషి చేయడం .
To educate about problems of pollution and create awareness to eradicate pollution, to connect, communicate, give information and help A.P. Pollution Control Board in relation to pollution control.
కాలుష్య నివారణకు చట్టపరంగా చర్యలు తీసుకొనేటట్లు సంబంధిత అధికారులకు విన్నపించడం.
To discuss with the labour about their work – wage – Insurance and create awareness about labour rights and to develop Management – Labour Relations.
శ్రమ – వేతనం -భీమా గురించి -శ్రామికులకు వివరించి ,వారిని చైతన్యపరచడం ,యజమానులకు -శ్రామికులకు మధ్య సద్బావం పెంపొందించడం.
To develop Unity and Integrity to foster Universal Brotherhood among people.
ప్రజలలో ఐకమత్యాన్ని , సంఘీభావాన్ని పెంపొందించడం .
Collecting information related to funds of the Smart City and creating awareness for the proper usage of funds & infrastructure of the Smart City.
స్మార్ట్ సిటీకి వచ్చేనిధుల సక్రమ ఖర్చు మరియు నిర్మాణాలపై చైతన్యం కలిగించడం.
About us
FOUNDER AND PRESIDENT
K.SATYA MURTHY
HE IS ONE OF THE CHIEF PATRON,SPEAKER ,ORGANIZER,GUIDE,
WRITER,FUNDRAISER AND ENVIRONMENTAL ACTIVIST
About us
Our chaitanyam organization has started and registered on 30-08-2016 under Swacha bharat , Swastha bharat and Sreshta bharat program.
Mr.K.Satyamurthy was a renowed social achivist,nature lover,fond of environmental protection and good organic cultivator.
MISSION
To avoid single usage plastic and plantation of organic plants on the Dabas and Terraces of the houses and Apartments.
సింగల్ యూజ్ ప్లాస్టిక్(sup) వస్తువులను స్వచ్చందంగా నిషేదించుకుందాం!
వేడి పదార్ధాలను ప్లాస్టిక్ కవర్ల లో తీసుకెళ్ళడం మానేద్దాం!
" పరిసరాలలో శుభ్రత - పచ్చదనం" అనే నినాదాన్ని పాటిద్దాం!
ప్రకృతి /సేంద్రియ పద్దతిలో పెరటి మరియు మిద్దెతోటలను విరివిగా పెంచుదాం !
నివాసాల మధ్య ఇంకుడుగుంతలు ఏర్పరుచుకుందాం వర్షపునీటితో భూగర్భ జలాలను కాపాడుకుందాం !
సౌర ఫలక(సోలార్ ప్యానల్ ) ద్వారా విధ్యుత్ ను పొందుదాం! ఇందన వినియోగాన్ని ఆదా చేద్దాం !!